డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల వ్యవస్థ ఏర్పాటైంది.. 1 y ago

featured-image

సినిమాలు, వెబ్ సిరీస్ లు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఈగల్ వింగ్ డైరెక్టర్ రవికృష్ణ మండిపడ్డారు. ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ డ్రగ్స్న, స్మగ్లింగ్ను ప్రొత్సహించేలా ఉంటున్నాయని.. వాటి వల్లే యువత డ్రగ్స్ బానిస కావడంతో పాటు చెడుదారిన పడుతున్నారని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ కోసమే ఈగల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా నేరమేనని.. డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, NDPS చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD